Bharatiya Vidya Bhavan

Constitutional Day

రాజ్యాంగ దినోత్సవం రోజున అంత గొప్ప న్యాయ కోవిదుడుని స్మరించు కునే అవకాశం కలిగించిన డాక్టర్ అల్లాడి మోహన్ గారికి ధన్యవాదాలు పుదుర్ ద్రావిడులు వంశం లో అనేకమంది మేధావులు జన్మిచారు ఆగ్రామం మనకు సమీపంలో ఉన్నందుకు సంతోషం మీరు ఆగ్రామం తీసుకెళ్లి చూపెడతారని ఆశిస్తాను
ప్రముఖ ఆచార్యులు మామిడి పూడి వెంకట రంగయ్య గారు పుదుర్ ద్రావిడులు
వారి మనవడు నాగార్జున గారు
చిత్తూరు కలెక్టర్ గా 1990 జూన్2 వ తేదీన మన భారతీయ విద్యా భవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయ ప్రారంభవోత్సవానికి హాజరై మనలనందరని ఆనందింపచేచారు
భారతీయ విద్యా భవన్ వ్యవస్థాపకులు కులపతి కె ఎం ముంషి గారి చేవాలను డాక్టర్ అంబేద్కర్ ఎన్నో విధాలుగా ప్రస్థుత్తించారు ఆ మహనీయుడిని ఇతర రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుందాం
నడింపల్లి సత్యనారాయణ రాజు భారతీయ విద్యా భవన్
తిరుపతి
School Events